
తారాంతర వాయు
ధూళి రాశులు ఘనీభవించగా సౌరమండలం ఏర్పడింది. అందులో అంతరిక్షంలోకి
విక్షేపం కాకుండా, సూర్యుడిలోకి పతనం
చెందకుండా మిగిలిన పదార్థంలో సింహభాగం జూపిటర్ లో భాగం అయ్యింది. జూపిటర్ గ్రహం
అది ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా మరి కొన్ని డజన్ల రెట్లు భారమైనదే అయ్యుంటే, దాని కేంద్రంలోని
ద్రవ్యరాశి ఉష్ణకేంద్రక చర్యలు (thermonuclear reactions) బయల్దేరి, జూపిటర్ కూడా మరో సూర్యుడిలా తన సొంత కాంతితో ప్రకాశిస్తుంది. మన సౌరమండలంలోని అతి...
postlink