ఈ మధ్యన మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగో స్థానానికి పడిపోయిందని వార్త వచ్చింది. ఆ వార్తకి స్పందనగా ఏదైనా రాయమని ఎవరో అడిగారు. అందుకు ఇదీ స్పందన.
రేపటి
తె(వె)లుగు - వి. శ్రీనివాస
చక్రవర్తి
భాషాపరంగా
రాష్ట్రవిభజన
జరిగిన దేశం కనుక మన దేశంలో జనాభా లెక్కలు తీసుకున్న ప్రతీసారి వివిధ భాషాబృందాలలో సభ్యుల సంఖ్యకి సంబంధించిన గణాంకాలు వెల్లడి చెయ్యడం పరిపాటి. అలాంటి గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో మన దేశంలో తెలుగులో మాట్లాడేవారి సంఖ్య 4 వ స్థానానికి పడిపోయింది అని సమాచారం. ఈ “సమస్య” కి తగ్గ “స్పందన”...
postlink