మేటి క్వాంటం శాస్త్రవేత్త ఎర్విన్ ష్రోడింగర్ జీవశాస్త్రం మీద "What is life?" అనే అద్భుతమైన పుస్తకం రాశాడు. నిజానికి అది ఐర్లాండ్ లో అతడు ఇచ్చిన కొన్ని ఉపన్యాసాల సంకలనం.
జీన్ అన్న భావన కూడా సరిగ్గా లేని రోజుల్లో, డీ.ఎన్.ఏ. అనే అణువు జన్యు సమాచారానికి ఆధారం అని తెలియని రోజుల్లో అనువంశిక సమాచారం కణం లోతుల్లో ఏ రూపంలో దాగి వుంటుందో ఊహిస్తూ కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాడు ష్రోడింగర్. ఆ సిద్ధాంతాల సమాహారమే ఈ పుస్తకం.
ఆ పుస్తకాన్ని ఈ మధ్యనే అనువదించాను. దాని పీడీ ఎఫ్.
ఇక్కడ archives.org లో పెట్టాను.
https://archive.org/details/whats_lifev2
క్వాంటం మెకానిక్స్ కి జీవశాస్త్రానికి మధ్య లోతైన చర్చ ఈ పుస్తకంతోనే ఆరంభం అయ్యిందని అనుకోవచ్చు.
పై రంగాల మీద ఆసక్తి ఉన్న వాళ్లకి ఈ పుస్తకం నచ్చుతుందని ఆశిస్తూ...
శ్రీనివాస చక్రవర్తి

postlink