
ధనావేశం గల రేణువులు
వేరే పద్ధతుల ద్వారా కూడా ఉత్పన్నం అయ్యాయి.
జర్మన్ భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ కొన్రాడ్ రోంజన్ (1845-1923) కాథోడ్ కిరణాల ప్రభావం వల్ల కొన్ని రసాయనాలు ఎందుకు మెరుస్తాయో శోధించసాగాడు. అలా పుట్టిన పలుచని కాంతిని పరిశీలించడం కోసం అతడు గదిని చీకటి చేసి కాథోడ్ నాళం చుట్టూ ఓ నల్లని పెట్టెని అమర్చాడు. 1895 లో అలాగే ఒకరోజు తన ప్రయోగాలు జరుపుతున్న సమయంలో నాళం నుండి కాక అందుకు కాస్త దూరం నుండి కాంతి జనించడం చూసి ఆశ్చర్యపోయాడు....
postlink