సరదా గణితం మీద ఓ ఈ రోజే ఓ అద్భుతమైన వెబ్ సైట్ దొరికింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ప్రాచీన భారత గణిత విశేషాల గురించి కూడా ఎన్నో సంగతులు ఉన్నాయి.
https://twitter.com/pickover
ఆ సైట్ నుండి మచ్చుకి...
1) 'పై' విలువని రెండు దశాంస స్థానాల వరకు రాసి అద్దం ముందు పెడితో అద్దంలో ఓ మహత్యం జరుగుతుంది...:-)
'
2) అలాగే ఆర్యభటుడు రాసిన ఓ శ్లోకంలో పై విలువని ఎలా లెక్కించాలో తెలుస్తుంది.
ఇంకా మరెన్నో ఆసక్తి కరమైన సంగతులు ఆ సైట్ లో కోకొల్లలు ఉన్నాయి. కొన్ని గంటలు సరదాగా అవన్నీ చుస్తూ గడిపేయొచ్చు.

some one shared same info in whatsapp
thank u sir
thank u sir
3. 14ని అద్దంలో చూడటం & ... అనుకోకుండానే అయినా ఈ పేజీ సందర్శించినందుకు లాభం కలిగింది !