
వాయేజర్ చెప్పిన
యాత్రా కథలు అన్నిట్లోకి నాకు బాగా నచ్చింది జూపిటర్ అతి దగ్గరి చందమామ అయిన ‘అయో’*
గురించి చెప్పిన కథలే. అయో తీరులో
ఏదో విచిత్రంగా వుందని ముందే సందేహించాము. దాని ఉపరితలం మీద విశేషాలని స్పష్టంగా గుర్తించలేకపోయాం కాది ఎర్రగా ఉంటుందని మాత్రం గమనించాం. అది మార్స్
కన్నా కూడా ఎర్రగా ఉంటుంది. బహుశా మొత్తం
సౌరమండలంలోనే అత్యంత ఎర్రనిదైన వస్తువు ఇదేనేమో. కొన్నేళ్లుగా దాని
ఉపరితలం మీద ఏవో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పరారుణ...
postlink