
ఆకాశ వీధిలో అపరంజి బొమ్మ
ఇది పిల్లల కోసం రాసిన సై-ఫై నవల. (నా మొదటి నవల కూడాను ;-)
దీన్ని ఎమెస్కో వాళ్లు ప్రచురించారు.
ఈ కథలో హీరో అమోఘ్ అనే ఏడో క్లాసు పిల్లవాడు. ఇతగాడికి సైన్స్ అంటే వల్లమాలిన అభిమానం. అది తన తండ్రి నుండి అబ్బింది. తండ్రి ఒక ఖగోళశాస్త్రవేత్త. తల్లి పీడీయాట్రీషియన్.
ఒక రోజు అర్థ రాత్రి తల్లి దండ్రులు ఇంట్లో లేని సమయంలో, అమోఘ్ చెల్లెలు అనూహ్యని ఎవరో అపహరిస్తారు. ఆ హఠాత్ పరిమాణానికి అదిరిపోయిన అమోఘ్ చెల్లెలి కోసం...
postlink