
వీనస్ గ్రహం
మీద వాలే ప్రయత్నంలో సోవియెట్ పొందిన విజయాలు, మార్స్ మీద
వాలే ప్రయత్నంలో పొందిన వైఫల్యాలు చూశాక, వైకింగ్ మిషన్లని
పంపడంలో అమెరికా కొంచెం సందేహించింది. జూలై 4, 1976 నాడు, అమెరికా దేశం
ద్విశతవార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో, ఒక అంతరిక్ష
నౌకని మార్స్ మీద దింపాలని అమెరికా నిశ్చయించుకుంది. లోగడ సోవియెట్ పంపిన నౌకలలో లాగానే, అమెరికా వైకింగ్
మిషన్ లో కూడా సంక్షయ కవచం, పారాచూట్, రెట్రో
రాకెట్లు ఉన్నాయి. మార్స్ వాతావరణం
యొక్క...
postlink