
http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-...

http://www.andhrabhoomi.net/intelligent/tamaraku-...

http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-...

http://www.andhrabhoomi.net/intelligent/ata-230ఆటబొమ్మలతో సైన్స్ నేర్పే అరవింద్ గుప్తారాముడు రాతిని నాతిని చేసినట్టు, అతడి చేయి పడితే ఎందుకూ పనికి రాని వస్తువులు కూడా అమూల్యమైన వైజ్ఞానిక బోధనా పరికరాలుగా మారిపోతాయి. వాడేసిన అగ్గిపుల్లలు, పాత న్యూస్ పేపర్లు, వాడిన టెట్రాపాక్ డబ్బాలు, పాడైపోయిన సైకిల్ టైర్లు, పారేసిన ప్లాస్టిక్ సీసాలు.. కావేవీ చదువు కనర్హం అని అతడి ఉద్దేశం. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే అతి సామాన్యమైన వస్తువులతో కూడా...

http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-...

లెవోషియే ప్రతిపాదించిన ఈ కొత్త సిద్ధాంతాలు రసాయన శాస్త్రాన్ని మరింత తర్కబద్ధంగా, అర్థవంతంగా మార్చేశాయి. నిరాధారమైన “తత్వాలు” అన్నీ ఈ శాస్త్రం నుండి ఏరివేయబడ్డాయి. ఆ నాటి నుండి తూచదగ్గ, కొలవదగ్గ పదార్థాలకే రసాయనికుల ధ్యాస పరిమితం అయ్యింది.అటువంటి బలమైన, సంఖ్యాత్మకమైన పునాదిని ఏర్పాటు చేశాక, ఆ పునాది మీద బారైన శాస్త్రనిర్మాణాన్ని చెయ్యడానికి ఉపక్రమించాడు లెవోషియే. 1780 లలో మరి ముగ్గురు ఫ్రెంచ్ రసాయనికులతో (లూయీ బెర్నార్డ్ గయ్టన్ ద మోర్వో...
http://www.andhrabhoomi.net/intelligent/andhatswa-...

http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-...

ఇంత చేసినా లెవోషియేకి సంతృప్తి కలగలేదు. లోహం గాలితో కలిసి తుప్పు పదార్థంగా మారింది. కట్టె గాలితో కలిసి బూడిదగా మారింది. బాగానే ఉంది. కాని ఆ ఆ ప్రక్రియలో గాలి మొత్తం పాల్గొనలేదు. ఐదో వంతు భాగం మాత్రమే పాల్గొంది. ఇలా ఎందుకు జరుగుతోంది?1774 లో “ఫ్లాగిస్టాన్ రహిత గాలి” ని కనుక్కున్న ప్రీస్లీ పారిస్ నగరాన్ని సందర్శించాడు. ఆ సమయంలో అతడు లెవోషియేని కలుసుకుని తన ఆవిష్కరణల గురించి చెప్పాడు. ప్రీస్లీ ప్రయోగాల ప్రాముఖ్యతని వెంటనే అర్థం చేసుకున్న...
http://www.andhrabhoomi.net/intelligent/bruno-...

http://www.andhrabhoomi.net/sisindri/lokamchuttina-verudu-...

తరువాత జ్వలన ప్రక్రియ మీదకి తన ధ్యాస మళ్ళించాడు లెవోషియే. జ్వలన సమస్య మీదకి తన ధ్యాస మళ్లడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, పద్దెనిమిదవ శతాబ్దంలో జ్వలన సమస్య రసాయన రంగంలో అతి ముఖ్య సమస్యగా పరిగణింపబడేది. రెండవ కారణం 1760 లలో అతడు రాసిన ఓ వ్యాసం. మరింత మెరుగైన వీధి దీపాలని ఎలా రూపొందించాలి అన్న విషయం మీద రాయబడ్డ ఆ వ్యాసానికి మంచి పేరొచ్చింది. ఆ విధంగా 1772 లో జ్వలనం మీద తన అధ్యయనాలు ప్రారంభించాడు. ముందుగా వజ్రం యొక్క లక్షణాలని శోధించాలని...
postlink