
1950 లో వెలువడ్డ Worlds in Collision (ఢీకొంటున్న ప్రపంచాలు) అనే పుస్తకంలో
సాటర్న్ కి, వీనస్
కి మధ్య ఇటీవల కాలంలోనే అభిఘాతాలు జరిగియాని ప్రతిపాదించబడింది. ఆ పుస్తకం రాసిన
వాడు ఇమాన్యుయెల్ వెలికోవ్స్కీ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. ఆ పుస్తకంలో ఇవ్వబడ్డ
సిద్ధాంతం ప్రకారం ఓ గ్రహం పరిమాణం
గల ఓ వస్తువు (అదొక
తోకచుక్క అంటాడు రచయిత) జూపిటర్ సమీపంలో
ఎక్కడో పుట్టింది. సుమారు 3,500 ఏళ్ల
క్రితం అది అంతర సౌరమండలం దిక్కుగా కదిలి, భూమిని, మార్స్
ని...
postlink