శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

నాడీ వైజ్ఞానిక ప్రపంచం - 1

Posted by నాగప్రసాద్ Friday, May 29, 2009

రచయిత: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

మెదడు గురించి కొన్ని సర్వసామాన్యమైన ప్రశ్నలు - వాటి జవాబులు

న్యూరాన్ అంటే ఏమిటి?
మెదడు పరిమాణం ఎంత?
మొత్తం ఎన్ని న్యూరాన్లు ఉన్నాయి?
తక్కిన శరీరంతో పోలిస్తే మెదడు పరిమాణం ఎంత?
వెన్నుపాము పొడవు ఎంత?
నాడీ సంకేతాలు ఎంత వేగంగా కదుల్తాయి?
నాడీ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు?
మొట్టమొదటి నాడీ శాస్త్రవేత్త ఎవరు?
మనం మన మెదడులో 10% మాత్రమే వాడుతామా?

ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుల కోసం ఇక్కడ నొక్కండి. (Click Here).

2 comments

  1. నేను నా వెబ్ సైట్ http://science.teluguwebmedia.netలో ఆవిరి యంత్రం పని తీరు వగైరా విషయాలు కూడా వ్రాస్తుంటాను. మీరు కూడా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు వ్రాస్తే బాగుంటుంది. మా అమ్మ గారు ఆంధ్రా యూనివర్శిటీలో MSc చదివారు. అటక మీద ఉన్న ముప్పై ఏళ్ళ క్రితం నాటి సైన్స్ పుస్తకాలు కూడా బయటకి తీసి చదువుతుంటాను.

     
  2. జీవ శాస్త్రంలో నాకు నచ్చేవి అమీబా, న్యూరాన్లు మాత్రమే, రెండూ ఎలాగైనా గీసెయ్యచ్చు.(గౌతమ్ గారిలాగా)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email