రచయిత: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.
మెదడు గురించి కొన్ని సర్వసామాన్యమైన ప్రశ్నలు - వాటి జవాబులు
న్యూరాన్ అంటే ఏమిటి?
మెదడు పరిమాణం ఎంత?
మొత్తం ఎన్ని న్యూరాన్లు ఉన్నాయి?
తక్కిన శరీరంతో పోలిస్తే మెదడు పరిమాణం ఎంత?
వెన్నుపాము పొడవు ఎంత?
నాడీ సంకేతాలు ఎంత వేగంగా కదుల్తాయి?
నాడీ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు?
మొట్టమొదటి నాడీ శాస్త్రవేత్త ఎవరు?
మనం మన మెదడులో 10% మాత్రమే వాడుతామా?
ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుల కోసం ఇక్కడ నొక్కండి. (Click Here).
నేను నా వెబ్ సైట్ http://science.teluguwebmedia.netలో ఆవిరి యంత్రం పని తీరు వగైరా విషయాలు కూడా వ్రాస్తుంటాను. మీరు కూడా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు వ్రాస్తే బాగుంటుంది. మా అమ్మ గారు ఆంధ్రా యూనివర్శిటీలో MSc చదివారు. అటక మీద ఉన్న ముప్పై ఏళ్ళ క్రితం నాటి సైన్స్ పుస్తకాలు కూడా బయటకి తీసి చదువుతుంటాను.
జీవ శాస్త్రంలో నాకు నచ్చేవి అమీబా, న్యూరాన్లు మాత్రమే, రెండూ ఎలాగైనా గీసెయ్యచ్చు.(గౌతమ్ గారిలాగా)