శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
http://www.andhrabhoomi.net/sisindri/lokam-...
http://www.andhrabhoomi.net/intelligent/bruhaspati-...
పద్దెమినిదవ శతాబ్దపు చివరి దశ కల్లా ఎన్నో వాయువులు కనుక్కోబడ్డాయి. వాటి మీద రకరకాల అధ్యయనాలు జరిగాయి. అయితే అలా పోగైన సమాచారాన్ని అంతటినీ సమీకరించి ఓ సామాన్య వేదిక మీద నిలబెట్టగల సిద్ధాంతం యొక్క వెలితి కనిపించింది. అలాంటి సిద్ధాంతానికి ప్రాణం పోయగల ఓ మేధావి ఆ దశలో రంగప్రవేశం చేశాడు. అతడే ఫ్రెంచ్ రసాయన వేత్త ఆంట్వాన్ లోరాన్ లెవోషియే (1743-1794). తన అధ్యయనాలు మొదలెట్టిన తొలి దశల నుండి కూడా లెవోషియే కచ్చితమైన కొలత పద్ధతుల ప్రాముఖ్యతని గుర్తించాడు....

అంతరిక్ష యాత్రలో సౌర తెరచాపలు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, June 22, 2011 1 comments
http://www.andhrabhoomi.net/intelligent/motor-340మోటారు యంత్రాలు లేని పాత రోజుల్లో పడవలని అదిలించడానికి తెరచాపలు, తెడ్లు వాడేవారు. గాలి వీచినప్పుడు అది తెరచాపల మీద చేసే ఒత్తిడి వల్ల పడవ కదులుతుంది. కాని ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అదీ అంతరిక్ష యాత్రలో అంతరిక్షనౌకల్లో తెరచాపలు వాడొచ్చన్న భావన కొంత కాలంగా ఉంది. భావనగా ఉండడమే కాక ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి.భూమి మీద అయితే గాలి ఉంటుంది కనుక పడవలకి తెరచాపలు కట్టడంలో అర్థం ఉంది గాని, గాలి...
http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-...
(రసాయన శాస్త్ర చరిత్ర అనువాదం ఆ మధ్యన అర్థాంతరంగా ఆగిపోయింది. దాన్ని మళ్లీ కొనసాగిస్తున్నాను…)ఊదుడు గొట్టం లాంటి నూతన పద్ధతుల వల్ల రసాయన విజ్ఞానంలో ఎన్నో కొత్త రహస్యాలు బయటపడ్డాయి. అలా కొత్తగా లభ్యమైన పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని క్రాన్స్టెడ్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఖనిజాలని కేవలం వాటి బాహ్య రూపురేఖల ఆధారంగానే కాక వాటి రసాయనిక లక్షణాల బట్టి కూడా వర్గీకరించొచ్చని భవించాడు. ఈ విధమైన వర్గీకరణ గురించి విపులంగా వివరిస్తూ అతడు 1758 లో ఓ పుస్తకాన్ని...
ఉమర్ ఖయ్యాం గొప్ప గణితవేత్త కూడాhttp://www.andhrabhoomi.net/intelligent/umar-...
http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-...
http://www.andhrabhoomi.net/intelligent/helicaptor-...
http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-844...
http://www.andhrabhoomi.net/intelligent/ganita-...
postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

  • Total Posts: 1105
  • Total Comments: 1564
Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts