శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

10 comments

  1. Srinivas Says:
  2. Thank you for the interesting posts. Please continue.

     
  3. రామానుజన్ గురించి చాలా బాగా వ్రాస్తున్నారు. విషయసేకరణ ఎలా చేసారా అని అబ్బురంగా ఉంది. చదువరులకు గణితం పైన మంచి గౌరవాన్ని అంతకుమించి ఎంతో ఆసక్తినీ కలిగిస్తోందీ రామానుజన్ చరిత్ర అన్నదాంట్లోఅ అతిశయోక్తి ఉండదు.

    D.E.Knuth వ్రాసిన Art of Computer Programming Vol-1 Fundamental Algorithms లో అనుబంధాల్లో రామానుజన్ గణిత ప్రతిభను Knuth కూడా ఎంతో కొండాడతాడు. ఒకసారి పరిశీలించండి. అందులో మీకు పనికివచ్చే విశేషాలేమన్నా ఉంటే ఉండవచ్చును.

    మీరు రామానుజన్ గురించి వ్రాస్తున్న ఈరచనను ప్రచురించితే బాగుంటుంది. ఉన్నతపాఠశాలా విద్యార్థులకూ, కాలేజీ విద్యార్థులకూ ఆ పుస్తకాన్ని విరివిగా అందుబాటులోకి తెస్తే మనదేశంలో గణితశాస్త్రపురోభివృధ్ధికి దోహదంచేసినట్లుగా ఉంటుందని నా భావన.

    మరొకసారి అభినందనలు.

     
  4. hari.S.babu Says:
  5. నిజమే,శ్యామలీయం గారికి వచ్చిన ఆలోచన బాగుంది,పుస్తక రూపంలో తప్పక రావాలి!
    మీ పోష్టుల్ని కూడా వరసగా చదవలేకపోతున్నాం,యేదయినా మార్గం ఆలోచించగలరు?.

     
  6. ఇది అంతకు ముందే పుస్తక రూపంలో వచ్చేసింది. ఆ సంగతి లోగడ ఒక పోస్ట్ లో విన్నవించడం జరిగింది!
    http://scienceintelugu.blogspot.in/2013/04/blog-post_29.html

    ఈ పుస్తకం కాపీలని తెలుగు మీడియమ్ స్కూళ్లకి ఉచితంగా పంపే ప్రయత్నం కూడా జరుగుతోంది.

     
  7. Zilebi Says:
  8. శ్యామలీయం వారు,

    >>> రామానుజన్ గణిత ప్రతిభను Knuth కూడా ఎంతో కొండాడతాడు. ....

    రామానుజన్ అరవం వారు కాబట్టి 'కొండాడి' నట్టు ఉన్నారు Knuth!

    తెలుగు వారై ఉంటె కొనియాడి ఉంటారేమో ! జేకే !

    జిలేబి

     
  9. Zilebi Says:

  10. ఈ పుస్తకం పీ డీ ఎఫ్ ఏమైనా ఉచితము గా దొరుకునా ?

    జిలేబి

     
  11. ఈ పుస్తకాలను ఎక్కడ కొనగలనో చెప్పగలరు.
    కినిగె లో ప్రయత్నిచాను. కనపడడం లేదు.

     
  12. ఈ పుస్తకం విశాలాంధ్ర షాపులలో దొరుకుతుంది...;-)

     
  13. Anonymous Says:
  14. చాలా బాగా ఉంది వ్యాసం... రామానుజన్ గురించి చాలా మంచి వివరాలు ఇచ్చారు... మీ బ్లాగు కూడా చాలా బాగుంది...

     
  15. Thank you Telugu techie garu!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts