
పందొమ్మిదవ శతాబ్దంలో
పరిణామ సిద్ధాంతం పట్ల వకాలతా పుచ్చుకుని, ఆ సిద్ధాంతాన్ని విస్తృతంగా
ప్రచారం చేసినవారిలో ముఖ్యుడు టి.హెచ్. హక్స్లే. డార్విన్, వాలెస్
ల పరిణామ సిద్ధాంతం
గురించి అతడు ఇలా అంటాడు – “అదొక కాంతిప్రభంజనం… చీకట్లో దారి తప్పిన వ్యక్తికి అది ఉన్నట్లుండి దారి చూపిస్తుంది. ఆ దారి ఆ
వ్యక్తిని ఇంటి దాకా తీసుకుపోయినా లేకున్నా, కనీసం ఆ
దిశలో తీసుకుపోతుంది…. ‘జీవావిర్భావం’ (The Origin of Species) లోని మూల భావనని ఆకళింపు చేసుకుని,...
postlink