Showing posts with label ప్రజెంటేషన్స్. Show all posts

బ్లాగర్లకి నమస్కారం.
బయట కోవిడ్ వీరంగం చేస్తున్న తరుణంలో అందరూ ఇళ్లలో భద్రంగా ఉన్నారని తలుస్తాను.
నిన్న 'భారతీయ భాషల్లో సైన్స్ ప్రచారం" అన్న అంశం మీద NPTEL కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ప్రసంగం.
https://www.youtube.com/watch?v=sKkkGfr5538

వామనుడు... విశ్వాన్ని మూడు అడుగులతో కొలిచాడు అంటుంది పురాణం.
శాస్త్రవేత్తలు కూడా విశ్వాన్ని మూడు అడుగులతో కొలుస్తున్నారు.
అదెలాగ అంటారా?
ఇక్కడ నొక్కి పూర్తి ప్రజెంటేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొండి.

postlink