శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
భూమి గుండ్రంగా ఉంది
(హాస్య భరిత సైన్స్ నాటిక)

భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం ప్రస్తుతం మనకి అత్యంత స్వయంవిదితంగా అనిపించవచ్చు. కాని కొద్ది శతబ్దాల క్రితం వరకు కూడా ఈ విషయం మీద జనంలో  చిత్రమైన ఆలోచనలు చలామణిలో ఉండేవి. భౌతిక శాస్త్రవేత్తల, అన్వేషుల (explorers)  కృషి ఫలితంగా ఈ విషయం లో క్రమంగా అవగాహన పెరిగింది. ఈ భావవికాస చరిత్ర గురించి అసిమోవ్ చాలా అందంగా చెప్పుకొస్తాడు. అసిమోవ్ అందించిన కథనాన్ని ఆసరాగా చేసుకుని ఆ చరిత్రని ఓ సరదా నాటకంగా వ్రాయడానికి ప్రయత్నించాను. సైన్స్ రంగంలో తెలుగులో హాస్య నాటికలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. హాస్యం ద్వార, నాటక రూపంలో ప్రదర్శించబడ్డ సైన్స్ మరింత సులభంగా మింగుడు పడుతుందన్న ఉద్దేశంతో చేసిన ఓ చిన్న ప్రయత్నం.




ప్రతుల కోసం -
ఏ. గాంధీ,
పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్.

agaandhi@gmail.com

4 comments

  1. తప్పకుండా చదువుతాం, వీలైతే మా పిల్లలతో చిన్ని నాటకం వేయిస్తానండి.

     
  2. ధన్యవాదాలు సార్..! కానీ ఈ పుస్తకం విశాఖపట్నంలో చాలా పుస్తకాల షాపుల్లో దొరకలేదు. మిగిలినవి కూడా చూడాలి.

     
  3. radhe shyam garu,
    క్షమించాలి. ఈ మధ్యనే ప్రచురణ కర్తని అడిగితే తెలిసింది. ఈ పుస్తకం ఇంకా ప్రెస్ లోనే వుందని, ఇంకా విడుదల కాలేదని. నా వద్ద ఒక సాంపుల్ కాపీ మాత్రమే వుంది. విడుదల కాగానే చెప్తాను. అంతలోపు కావాలంటే ఓ పీడీఎఫ్ కాపీ పంపగలను.

     
  4. చాలా సంతోషం..అంతకన్నానా..!! తప్పకుండా పంపండి.
    విడుదలయ్యాక చెప్పండి. కొనుక్కుంటాను.
    ధన్యవాదాలు.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts