భూమి గుండ్రంగా ఉంది
(హాస్య భరిత సైన్స్ నాటిక)
భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం ప్రస్తుతం మనకి అత్యంత స్వయంవిదితంగా అనిపించవచ్చు. కాని కొద్ది శతబ్దాల క్రితం వరకు కూడా ఈ విషయం మీద జనంలో చిత్రమైన ఆలోచనలు చలామణిలో ఉండేవి. భౌతిక శాస్త్రవేత్తల, అన్వేషుల (explorers) కృషి ఫలితంగా ఈ విషయం లో క్రమంగా అవగాహన పెరిగింది. ఈ భావవికాస చరిత్ర గురించి అసిమోవ్ చాలా అందంగా చెప్పుకొస్తాడు. అసిమోవ్ అందించిన కథనాన్ని ఆసరాగా చేసుకుని ఆ చరిత్రని ఓ సరదా నాటకంగా వ్రాయడానికి ప్రయత్నించాను. సైన్స్ రంగంలో తెలుగులో హాస్య నాటికలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. హాస్యం ద్వార, నాటక రూపంలో ప్రదర్శించబడ్డ సైన్స్ మరింత సులభంగా మింగుడు పడుతుందన్న ఉద్దేశంతో చేసిన ఓ చిన్న ప్రయత్నం.
ప్రతుల కోసం -
ఏ. గాంధీ,
పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్.
agaandhi@gmail.com

తప్పకుండా చదువుతాం, వీలైతే మా పిల్లలతో చిన్ని నాటకం వేయిస్తానండి.
ధన్యవాదాలు సార్..! కానీ ఈ పుస్తకం విశాఖపట్నంలో చాలా పుస్తకాల షాపుల్లో దొరకలేదు. మిగిలినవి కూడా చూడాలి.
radhe shyam garu,
క్షమించాలి. ఈ మధ్యనే ప్రచురణ కర్తని అడిగితే తెలిసింది. ఈ పుస్తకం ఇంకా ప్రెస్ లోనే వుందని, ఇంకా విడుదల కాలేదని. నా వద్ద ఒక సాంపుల్ కాపీ మాత్రమే వుంది. విడుదల కాగానే చెప్తాను. అంతలోపు కావాలంటే ఓ పీడీఎఫ్ కాపీ పంపగలను.
చాలా సంతోషం..అంతకన్నానా..!! తప్పకుండా పంపండి.
విడుదలయ్యాక చెప్పండి. కొనుక్కుంటాను.
ధన్యవాదాలు.