పిల్లలు సరదాగా ఓ కథో, పత్రికో చదువుకుంటున్నప్పుడు ఏదో తెలీని
పదం వచ్చిందని అనుకోండి. వెంటనే చదవడం ఆపి ఆ మాట అర్థం కోసం వెదకరు. ఉత్సాహంగా ముందుకు
సాగిపోతున్న కథని ఒక్కమాట కోసం ఆపడం వాళ్లకి ఇష్టం వుండదు. సందర్భాన్ని బట్టి మాట అర్థాన్ని
ఊహించడానికి ప్రయత్నిస్తారు. “అప్పుడా రాజు తన తూణీరంలో నుండి ఓ బాణాన్ని బయటికి తీశాడు,”
అన్న వాక్యంలో ‘తూణీరం’ అంటే కచ్చితంగా తెలీకపోయినా అదేదో బాణాలు పెట్టుకునే పెట్టె
లంటిదో, సంచీ లాంటిదో అని సులభంగా ఊహించుకోవచ్చు. కొంచెం కష్టమైన పదమైతే నాలుగైదు సందర్భాల్లో
పరిచయమైతే దాని మర్మం...

Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
...
Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
...
పెద్దలని మెప్పించడానికి కాదు, మనసులో వున్న దాన్ని వ్యక్తం చెయ్యడానికి పిల్లలు చదవడం సహజంగా నేర్చుకుంటారు
Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
...

Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
MicrosoftInternetExplorer4
...
postlink