శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కెపాసిటర్ల మీద ఒక చిన్న సమస్య

Posted by V Srinivasa Chakravarthy Wednesday, November 18, 2009

సర్క్యుట్ థియరీ నుంచి ఓ చిన్న సమస్య... కెపాసిటర్లకి సంబంధించినది.
(పీ. హెచ్. డీ. ఇంటర్వ్యూ లకి వచ్చిన అభ్యర్థులని ఇబ్బంది పెట్టడానికి దీన్ని విసురుతూ ఉంటారు మా వాళ్లు:-)


పైన చిత్రంలో రెండు సమాన కెపాసిటర్లు ఉన్నాయి. అంటే వాటి కెపాసిటన్స్ C1 = C2 = C అనుకుందాం. రెండిటినీ కలిపే స్విచ్ ముందు తెరిచి (open) ఉంది. C1 మీద Q విద్యుదావేశం (charge) ఉంది; C2 మీద ఉన్న విద్యుదావేశం సున్నా. ఇప్పుడు స్విచ్ ని వేశాం (close).

1) స్విచ్ ని వేశాక రెండు కెపాసిటర్లలోని విద్యుదావేశం ఎంత? (ఇది చాలా సులభం)
2) పై మార్పు వల్ల శక్తి నిత్యత్వ సూత్రం (law of conservation of energy) ఉల్లంఘింప బడుతోందా?

2 comments

  1. మంచు Says:
  2. స్విచ్ - ఇడియల్ స్విచ్ అనుకుంటే సగం ఎనర్జి మాయం అయినట్టే :-).. ప్రాక్టికల్ గా ఈ ఎక్స్పరిమెంట్ చేసి చూస్తే ఆ సగం ఎనర్జి స్విచ్ లేనూ, ఆ కెపాసిటర్లని కలిపే తీగ యొక్క నిరొదం (రెసిస్టన్స్) లోను ఖర్చు (డిసిపేట్) అవుతుంది అందువల్ల law of conservation of energy is still valid.

     
  3. You are absolutely right. నూటికి నూరు! :-)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts