--
ఒక తండ్రి తన కూతురికి చీకటి ఆకాశంలో తారలు అవీ చూపిస్తున్నాట్ట.
“చూడమ్మా, అక్కడ తార లాగా మెరుస్తోందే, అది అసలు తార కాదు. వీనస్ గ్రహం. ఇంకా ఆ మూల కనిపిస్తోంది చిన్న ఎర్రని చుక్కలా, అది మార్స్ గ్రహం.”
“డాడీ, మరి మా పుస్తకంలో వీనస్ కి , మార్స్ మధ్య ఎర్త్ ఉంటుందని వుంది. ఇంతకీ భూమి ఎక్కడుంది డాడీ?”
--
పుస్తకాలకే పరిమితమైన మన బట్టీ చదువులకి మరో అసమాన తార్కాణం!
పుస్తకాలకే పరిమితమైన మన బట్టీ చదువులకి మరో అసమాన తార్కాణం!
తప్పు లేదులే,
వీనస్ కి మార్స్ కి మధ్యలో ఉంటే ఒకదాన్ని వెనక్కి తిరిగి చూడాలి కదా, బహుశా అందుకే అడిగిఉంటుంది.
సడన్‍గా గుర్తు వచ్చి ఉండదులే, మేము పెట్టట్లేదా ఇంటికి వెళ్ళి యాక్సెస్ కార్డ్, ఏమన్నా సమస్య వస్తే F1 ఎక్కడుందా అని చూడడం, ఒక పుస్తకాన్ని పట్టుకొని F3 కోసం చూడట్లేదా... ఇదీ అంతే............
ఈ సారికి క్షమించేద్దాం.
ha ha