ఈ మధ్యనే మరో
తెలుగు బ్లాగ్ ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో అంశం సైన్స్ కాదు అధ్యత్మికత.
http://sriaurobindoandmotherintelugu.blogspot.in/
Sri
Aurobindo – Mother ల రచనలని తెలుగులో పరిచయం
చెయ్యడం ఈ బ్లాగ్ లక్ష్యం. తెలుగులో వారి రచనలు అంతగా లేవు. వున్నా ఎక్కువగా గ్రాంథిక
భాషలో రాయబడి చదవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి.
శ్రీ అరొబిందో
వ్రాసిన The Secret of the Veda కి తెలుగు అనువాదం మొదలయ్యింది. ఇప్పటికి రెండు
పోస్ట్ లు అయ్యాయి.
శాస్త్రవిజ్ఞానం
బ్లాగ్ ని ఆదరించినట్టే ఈ బ్లాగుని కూడా ఆదరిస్తారని తలుస్తూ…
వి. శ్రీనివాస
చక్రవర్తి
ఎలా ఆలోచించాలో తెలిస్తే,ఏం చేయాలో తెలుస్తుంది. ఎలా ఆలోచించాలో భగవద్గీత చెప్పిన తర్వాతే ఏం చెయ్యాలో అర్జునుడు నిర్ణయించుకోగలిగాడు.వేదం,గీత వీటి ద్వారా ఎలా ఆలోచించాలో అద్వైత సిద్ధాంతం ప్రపంచానికి చాటిచెప్పింది.అద్వైత మనేది ఎంత ప్రాచీనమో అంత నవీనం. ఎంత శాస్త్రీయమో అంత లౌకికం. ఎంత సిద్ధాంతమో అంత అనుభవం.ఈ విషయాన్ని నొక్కి చెప్పడమే ఈ వ్యాసాల లక్ష్యంhttps://goo.gl/OapB7e