శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

 
ఈ మధ్యనే మరో తెలుగు బ్లాగ్ ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో అంశం సైన్స్ కాదు అధ్యత్మికత.
http://sriaurobindoandmotherintelugu.blogspot.in/

Sri Aurobindo – Mother  ల రచనలని తెలుగులో పరిచయం చెయ్యడం ఈ బ్లాగ్ లక్ష్యం. తెలుగులో వారి రచనలు అంతగా లేవు. వున్నా ఎక్కువగా గ్రాంథిక భాషలో రాయబడి చదవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి.

శ్రీ అరొబిందో వ్రాసిన  The Secret of the Veda   కి తెలుగు అనువాదం మొదలయ్యింది. ఇప్పటికి రెండు పోస్ట్ లు అయ్యాయి.

శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ ని ఆదరించినట్టే ఈ బ్లాగుని కూడా ఆదరిస్తారని తలుస్తూ…
వి. శ్రీనివాస చక్రవర్తి

1 Responses to Sri Aurobindo and the Mother (తెలుగులో) – కొత్త బ్లాగ్

  1. ఎలా ఆలోచించాలో తెలిస్తే,ఏం చేయాలో తెలుస్తుంది. ఎలా ఆలోచించాలో భగవద్గీత చెప్పిన తర్వాతే ఏం చెయ్యాలో అర్జునుడు నిర్ణయించుకోగలిగాడు.వేదం,గీత వీటి ద్వారా ఎలా ఆలోచించాలో అద్వైత సిద్ధాంతం ప్రపంచానికి చాటిచెప్పింది.అద్వైత మనేది ఎంత ప్రాచీనమో అంత నవీనం. ఎంత శాస్త్రీయమో అంత లౌకికం. ఎంత సిద్ధాంతమో అంత అనుభవం.ఈ విషయాన్ని నొక్కి చెప్పడమే ఈ వ్యాసాల లక్ష్యంhttps://goo.gl/OapB7e

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts